ప్రకాశం: మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం మండలం గురిజేపల్లి గ్రామం వద్ద గ్రామస్తులు శుక్రవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. ఆర్టీసీ బస్సులు ఆపకపోవడంతో ముల్లకంచలు వేసి ఏకంగా రోడ్డును నిర్బంధించారు. దీంతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్ భారీగా నిలిచిపోయింది. అధికారులు అక్కడికి చేరుకొని వారిని సముదాయించేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: బస్సులు ఆపకపోవడంతో నిరసన


