హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'జీవితంలో క్రీడలు అవసరం'

W.G: పాలకొల్లు GVSVRM స్కూల్లో ముందస్తు తెలుగు భాషా దినోత్సవం వేడుకలను, జాతీయ క్రీడా దినోత్సవాన్ని శుక్రవారం నిర్వహించారు. విద్యార్థులు తెలుగు పద్యాలు, వ్యాసరచన, వక్తృత్వ పోటీలలో పాల్గొని తమ ప్రతిభను చాటారు. సూర్య ప్రకాష్ మాట్లాడుతూ.. క్రీడలు కూడా జీవితంలో ముఖ్యమన్నారు. HM రాయపూడి భవానీ ప్రసాద్, టీచర్లు నందిని, లీలాకుమారి, మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు.