అన్నమయ్య: రామసముద్రం ఆసుపత్రిలో వైద్య ఆరోగ్యశాఖ ఉద్యోగులు శుక్రవారం నల్లబ్యాడ్జీలు ధరించి 4వ రోజు నిరసన తెలిపారు. తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరారు. విధులకు హాజరవుతూనే నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన కొనసాగించారు. ప్రభుత్వం తమ సమస్యలపై సానుకూలంగా స్పందించి పరిష్కారం చూపాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
నల్లబ్యాడ్జీలతో వైద్య ఉద్యోగుల నిరసన


