NDL: శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలో గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయం వరకు 11.929 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేశారు. ఇందుకు 24,226 క్యూసెక్కుల నీటిని వినియోగించారు. పోతిరెడ్డిపాడుకు 8,000, హెచ్ఎన్‌ఎస్ఎస్‌కు 3,050, కల్వకుర్తికి 2,400 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.
ఆంధ్రప్రదేశ్
శ్రీశైలం ఎడమగట్టులో విద్యుత్ ఉత్పత్తి!


