NDL: రుద్రవరం మండలం నరసాపురంలో శుక్రవారం సిరివెళ్ల సీఐ రాము, రుద్రవరం ఎస్‌ఐ జయప్ప ఆధ్వర్యంలో పోలీసులు కార్డాన్ సెర్చ్ నిర్వహించారు. గ్రామంలో అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలు, పాత నేరస్తుల కదలికలపై విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. శాంతిభద్రతల పరిరక్షణకు ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
నరసాపురంలో పోలీసుల కార్డాన్ సెర్చ్!


