కడప: జిల్లా చెన్నూరు మండలం కొండపేట, బయనపల్లె సమీపంలో కేసీ కెనాల్ అధ్వానంగా మారింది. ఇరిగేషన్ శాఖ అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో డ్రైనేజీ కాలువలుగా మారాయి. కొండపేట వద్ద చెట్లు ఏపుగా పెరిగాయి. ఇలా ఉంటే సాగునీరు ఎలా ప్రవహిస్తుందని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కేసీ కెనాల్‌ను బాగు చేయాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
అధ్వానంగా కేసీ కాలువ..!


