CTR: నగిరిలోని దేశమ్మ ఆలయంలో మాజీ మంత్రి రోజా శుక్రవారం పూజలు చేశారు. ప్రతి ఏటా ఆనవాయితీ ప్రకారం పొంగళ్ళు, పెట్టి నైవేద్యం సమర్పిస్తున్నట్టు ఆమె తెలిపారు. ఆలయ అర్చకులు పూజలు నిర్వహించి ఆమెకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయ అభివృద్ధి, పునర్నిర్మాణానికి కృషి చేసినట్టు ఆమె చెప్పారు.
ఆంధ్రప్రదేశ్
దేశమ్మకు మాజీ మంత్రి పూజలు


