హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తెనాలిలో ప్రజా ఫిర్యాదుల స్వీకరణ

GNTR: తెనాలి మున్సిపల్ కార్యాలయం వద్ద శుక్రవారం నిర్వహించిన ‘ఒక నెల ఒక నియోజకవర్గం నాలుగు సందర్శనలు’ కార్యక్రమంలో మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ, జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీ వాస్తవ, వివిధ శాఖల అధికారులతో కలిసి ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై తమ సమస్యలపై అర్జీలు ఇచ్చారు.