హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: చేజర్లలో రాఖీ పౌర్ణమి వేడుకలు

NLR: చేజర్ల మండలంలోని ఆదురుపల్లి మోడల్ ప్రైమరీ పాఠశాలలో శుక్రవారం అక్క తమ్ముడు, అన్నా చెల్లెలు అనుబంధానికి గుర్తుగా రాఖీ పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా విద్యార్థులు పరస్పరం రాఖీలు కట్టుకొని, రాఖీ విశిష్టతను తెలియజేశారు. ప్రేమ ఆప్యాయత సోదర భావాన్ని పెంపొందించేలా కార్యక్రమం సాగింది. ఈ కార్యక్రమంలో హెచ్ఎం గీత, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.