హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

SVU లో సిగ్నిఫికెన్స్ ఆఫ్ మైక్రోబ్స్ సింపోజియం

TPT: శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో SIMIT-2026 సింపోజియం ప్రారంభమైంది. ఈ నెల 29 వరకు జరిగే ఈ కార్యక్రమాన్ని రూసా-2.0 ఆధ్వర్యంలోని బయోఎనర్జీ ఇన్నోవేషన్స్ సెంటర్ నిర్వహిస్తోంది. సూక్ష్మజీవులు, బయోటెక్నాలజీ, బయోఎనర్జీ, కృత్రిమ మేధస్సు, జీనోమిక్స్ అంశాలపై నిపుణులు శాస్త్రీయ చర్చలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో వీసీ, రిజిస్ట్రార్ భూపతి నాయుడు పాల్గొన్నారు.