హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సీతాదేవికి శ్రావణమాసం ప్రత్యేక పూజలు

VZM: గజపతినగరంలోని సీతారామస్వామి ఆలయంలో కొలువైన సీతాదేవికి శ్రావణమాసం మూడవ శుక్రవారం పురస్కరించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే ఆలయ అర్చకులు కుంకుమార్చనలతో పూజలు చేశారు. మహిళలు పారాయణం చేపట్టారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.