NLR: అల్లూరు నగర పంచాయతీ పరిధిలోని సబ్ రిజిస్టర్ కార్యాలయం ఎదురుగా, మెయిన్ రోడ్డును ఆనుకుని ఉన్న పైప్ లైన్ లీకేజీ కారణంగా త్రాగునీరు వృధాగా పోతుంది. అధికారులు నిరంతరం వస్తూపోతూ పైపులైను లీకేజీని చూస్తున్నారే తప్ప, దానిపై చర్యలు చేపట్టలేదని స్థానికులు వాపోతున్నారు. అధికారులు స్పందించి లీకేజీ మరమ్మత్తులు చేపట్టాలని కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
ఆ ప్రాంతంలో వృధాగా పోతున్న నీరు


