VZM: రాజాం మున్సిపల్ కమీషనర్ రామచంద్రరావు శుక్రవారం స్దానిక ఆదర్శ్ నగర్, అమ్మవారు కాలనీలను సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడి ప్రజల వినతి ప్రకారం డ్రైన్లు, వీది దీపాల సమస్యలను సాయంత్రంలోగా పరిష్కరిస్తామని చెప్పారు. అనంతరం రోడ్లు, తాగునీటి సమస్యలపై అంచనా వేయాలని AE సాయి కిరణ్‌ను ఆదేశించారు. త్వరలో కాలనీలను సమస్యలు లేని ప్రాంతంగా మారుస్తామన్నారు.
ఆంధ్రప్రదేశ్
'సమస్యలు లేని ప్రాంతంగా మారుస్తాం'


