SKLM: నరసన్నపేట మండలంలోని కిల్లాం గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతున్న ముచ్చ వీరస్వామి కుటుంబాన్ని, ఇటీవల మృతి చెందిన అత్తిలి వెంకటరమణ ఆచారి కుటుంబాన్ని యువ నాయకులు డాక్టర్ ధర్మాన కృష్ణ చైతన్య శుక్రవారం పరామర్శించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పొందర కూరకుల విభాగం అధ్యక్షులు రాజపు అప్పన్న, నియోజకవర్గ బూత్ కమిటీ అధ్యక్షులు సురంగి నర్సింగరావు ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్
బాధిత కుటుంబాలకు యువనేత పరామర్శ


