కోనసీమ: ఆత్రేయపురం మండలం ర్యాలి గ్రామంలోని శ్రీ జగన్‌మోహిని కేశవ స్వామిని శుక్రవారం ఎమ్మెల్యే బండారు సత్యానందరావు దర్శించారు. శ్రావణ శుక్రవారం సందర్భంగా ఆలయంలో నిర్వహించిన సామూహిక వరలక్ష్మీ వ్రతాల్లో పాల్గొన్న మహిళలకు పూజా సామాగ్రిని అందజేశారు. అనంతరం ఆలయ పరిసరాలను పరిశీలించారు. కూటమి ప్రభుత్వం ఆలయాల అభివృద్ధికి ప్రత్యేకంగా కృషి చేస్తుందని ఎమ్మెల్యే తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే


