KDP: కమలాపురం ఎమ్మెల్యే పుత్తా కృష్ణచైతన్య రెడ్డి నివాసంలో శుక్రవారం రాఖీ పౌర్ణమి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన సోదరి దివ్యా రెడ్డి ఎమ్మెల్యేకు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. తన సోదరుడు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం పుత్తా కృష్ణచైతన్య రెడ్డి సోదరికి ఆశీస్సులు అందజేసి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
సోదర ప్రేమకు ప్రతీకగా రాఖీ వేడుకలు


