హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విశాఖలో 4ఏళ్ల బాలిక కిడ్నాప్ కలకలం..

విశాఖ రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న గాజువాక బస్టాప్ వద్ద ఫుట్‌పాత్‌పై తల్లిదండ్రులతో నిద్రిస్తున్న 4ఏళ్ల శివపార్వతి అనే బాలిక అర్ధరాత్రి కిడ్నాప్‌కు గురైన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన సీసీ వీడియో వెలుగులోకి వచ్చింది. 2.30 గంటల సమయంలో చిన్నారి లేకపోవడాన్ని గుర్తించిన తల్లిదండ్రులు 112కు ఫోన్ చేశారు.