అన్నమయ్య: అన్నాచెల్లెళ్ల ఆత్మీయ అనుబంధానికి ప్రతీకగా నిలిచే రక్షాబంధన్ సందర్భంగా ప్రతి సోదర, సోదరీమణులకు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ప్రేమ, ఆప్యాయత, అనురాగాలతో ప్రతి కుటుంబంలో ఆనందం వెల్లివిరియాలని ఆకాంక్షించారు.సోదర, సోదరీమణుల మధ్య అనుబంధం మరింత బలపడాలని, వారి జీవితాల్లో సుఖసంతోషాలు నిండాలని కోరుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
ఆత్మీయ అనుబంధానికి ప్రతీక రక్షాబంధన్


