హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: శిథిలావస్థలో మంచినీటి ట్యాంకు..!

W.G: ఉంగుటూరు హౌసింగ్ కార్యాలయ ఆవరణలో ఉన్న రక్షిత మంచినీటి ట్యాంకు మెట్లు శిథిలావస్థకు చేరాయి. మెట్లు పూర్తిగా పాడైపోవడంతో ట్యాంకు ఎక్కి శుభ్రం చేయడానికి, మరమ్మతులు చేయడానికి సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రమాదం జరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే మెట్లకు మరమ్మతులు చేయించాలని ప్రజలు అధికారులను కోరుతున్నారు.