సత్యసాయి: ధర్మవరం పట్టణానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కేశగాళ్ల శ్రీనివాసులు స్వగృహాన్ని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ సందర్శించారు. ఇటీవల వివాహ బంధంలోకి అడుగుపెట్టిన ఆయన కుమార్తె ప్రియాంక, అల్లుడు గోపాలకృష్ణలను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. నూతన దంపతులు ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో విలసిల్లాలని ఆశీర్వదించారు.
ఆంధ్రప్రదేశ్
టీడీపీ నేత ఇంటికి వెళ్లిన మంత్రి


