హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వాహణ డ్రైవర్లకు ‘ఫేస్ వాష్ అండ్ గో’

ATP: రహదారి ప్రమాదాల నియంత్రణే లక్ష్యంగా అనంతపురం జిల్లా SP పి. జగదీష్ ఆదేశాలతో పోలీసులు ‘ఫేస్ వాష్ అండ్ గో’ కార్యక్రమం నిర్వహించారు. మరూరు, కాశేపల్లి, జల్లిపల్లి, జోడి ధర్మాపురం టోల్ ప్లాజాల వద్ద అర్ధరాత్రి రాత్రిపూట ప్రయాణించే వాహనాలను నిలిపి నిద్రమత్తు వదిలించుకునేలా ముఖం కడుక్కోవడం, టీ తాగడం శ్రేయస్కరమని సూచించారు.