హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పోలీసు సిబ్బందికి CPR శిక్షణ..!

W.G: కుక్కునూరు సర్కిల్ పోలీసులకు సాధన కార్యక్రమంలో భాగంగా సీపీఆర్ శిక్షణ, బీమా పథకాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. అకస్మాత్తు అత్యవసర పరిస్థితుల్లో తక్షణమే స్పందించి CPR ఎలా చేయాలో సిబ్బందికి ప్రాక్టికల్‌గా వివరించారు. సిబ్బంది కుటుంబాల ఆర్థిక భద్రతకు సంబంధించి హెల్త్, పోస్టల్ ఇన్సూరెన్స్ పథకాల వివరాలను, వాటి ప్రయోజనాలను వివరించారు.