సత్యసాయి: ధర్మవరం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరామ్‌కు ఆయన సోదరి డాక్టర్ పరిటాల స్నేహలత రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలిచే ఈ పండుగ రోజున తన సోదరుడు ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలు, విజయాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలకు, శ్రేణులకు కూడా రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఆంధ్రప్రదేశ్
పరిటాల శ్రీరామ్‌కు రాఖీ కట్టిన స్నేహలత


