VSP: రాఖీ పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని జనసేన పార్టీ విశాఖ నగర అధ్యక్షులు, దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ తన నివాసంలో కుటుంబ సభ్యులతో కలిసి రాఖీ పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించారు. తన సోదరిల చేత రాఖీ కట్టించుకుని ఆత్మీయతను పంచుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
సోదరి చేత రాఖీ కట్టించుకున్న MLA


