ELR: శ్రావణ మాసోత్సవాలలో భాగంగా మూడో శుక్రవారం జంగారెడ్డిగూడెం గ్రామదేవత గంగానమ్మను గాజులతో శోభాయమానంగా అలంకరించారు. గాజులు సౌభాగ్యానికి, సుమంగళత్వానికి ప్రతీక అని.. అమ్మవారిని గాజులతో అలంకరించడం వల్ల దీర్ఘసుమంగళీ ప్రాప్తం, ఆయురారోగ్యాలు, ఆర్థికాభివృద్ధి కలుగుతాయని విశ్వసిస్తారన్నారు. పూజ అనంతరం వీటిని ముత్తైదువులకు ప్రసాదంగా అందజేస్తామని తెలిపారు
ఆంధ్రప్రదేశ్
VIDEO: వైభవంగా గాజుల అలంకారం కార్యక్రమం


