హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: చౌడేశ్వరి దేవి జ్యోతుల ఊరేగింపు!

KRNL: కోసిగి శ్రీ చౌడేశ్వరి దేవి జ్యోతులు రాఖీ పౌర్ణమి సందర్భంగా గ్రామ వీధులలో తొగటవీర క్షత్రియ బంధువుల ఆధ్వర్యంలో ఊరేగింపు ఆలయం వరకు భక్తి శ్రద్ధలతో మంగళ వాయిద్యాలు నడుమ సాగింది. ఆలయ కమిటీ పెద్దలు, యువకులు, మహిళలు పాల్గొన్నారు. శ్రీ చౌడేశ్వరి దేవి చరిత్ర తలుచుకుంటూ పాటలు పాడుకుంటూ జ్యోతులను తలపై మోశారు.