కోనసీమ: ఆత్రేయపురం మండలంలోని ర్యాలీ గ్రామంలో శుక్రవారం కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ‘ఇంటింటికి తెలుగుదేశం’ కార్యక్రమంలో పాల్గొన్నారు. గత రెండేళ్లలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల ఫలాలను ప్రజలకు ఇంటింటికీ వెళ్లి ఎమ్మెల్యే వివరించారు. ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలపై ఆరా తీసి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: ర్యాలి గ్రామంలో పర్యటించిన ఎమ్మెల్యే


