కృష్ణా: గంపలగూడెం మండలం ఊటుకూరు గ్రామంలో స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా పోలీసులు 'పల్లె నిద్ర' నిర్వహించారు. శాంతిభద్రతల పరిరక్షణ, స్వేచ్ఛాయుత ఓటింగ్ వాతావరణం కల్పించడం లక్ష్యంగా పోలీసులు గ్రామంలో రాత్రి బస చేశారు. సున్నిత ప్రాంతాలపై నిఘా, గంజాయి, బెట్టింగ్‌లపై ఉక్కుపాదం, సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. ప్రజలు నిర్భయంగా ఓటు వేయాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
పోలీసుల పల్లె నిద్ర కార్యక్రమం


