హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'పార్టీ ఆదేశిస్తే జడ్పిటిసిగా పోటీకి సిద్ధం'

PPM: వైసీపీ పార్టీ, మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు ఆదేశిస్తే బలిజిపేట జడ్పీటీసీగా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు డాక్టర్ రంగముద్రి శివ నరేంద్ర నాయుడు తెలిపారు. శుక్రవారం బలిజిపేటలో ఆయన మాట్లాడుతూ.. పార్టీ ఆవిర్భావం నుంచి క్రియాశీలకంగా పనిచేస్తూ పార్టీని నమ్ముకుని ఉన్నామని అన్నారు. రానున్న ఎన్నికల్లో జడ్పీటీసీగా పోటీ చేసే అవకాశం కల్పించాలని కోరారు.