KDP: పులివెందుల అర్బన్ సీఐగా పనిచేస్తున్న శ్రీరామ్ ను వీఆర్‌కు బదిలీ చేశారు. నూతన సీఐగా పురుషోత్తమ రాజును నియమించారు. ఈక్రమంలో ఆయన పులివెందులకు వచ్చి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎవరైనా అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే తమకు సమాచారం అందించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
పులివెందుల నూతన సీఐ పురుషోత్తమ రాజు


