హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వైభవంగా స్వామివారి ఆలయ భూమి పూజ

NTR: వీరులపాడు గ్రామంలో శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవాలయ నిర్మాణానికి శుక్రవారం భూమిపూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ప్రముఖ శిల్పి అరుణ్ యోగిరాజ్ ముఖ్య అతిథిగా హాజరై భూమిపూజలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి గ్రామస్తులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేశారు. ఆలయ నిర్మాణం త్వరగా పూర్తికావాలని భక్తులు ఆకాంక్షించారు.