హైదరాబాద్: 28°C
తెలంగాణ

సీఎం అపాయింట్‌మెంట్ కోరిన సురేఖ.. అందుకోసమే!

వరంగల్: మంత్రి కొండా సురేఖ సీఎం రేవంత్ రెడ్డి అపాయింట్‌మెంట్ కోరారు. రాఖీ కట్టేందుకు తనకు అపాయింట్‌మెంట్ ఇవ్వాలని మంత్రి సురేఖ తెలిపారు. ప్రతి ఏటా మంత్రులు సీతక్క, సురేఖ సీఎంకు రాఖీ కడుతున్నారు. అయితే కొండా సుష్మిత వ్యాఖ్యలు వ్యవహారంతో ఈసారి సీఎంకు సురేఖ రాఖీ కడతారా లేదా అనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి.