హైదరాబాద్: 28°C
తెలంగాణ

సోదరభావానికి, ఆధ్యాత్మిక రక్షణకు ప్రతీక రాఖీ: ప్రభుత్వ విప్

MHBD: సోదరభావానికి, ఆధ్యాత్మిక రక్షణకు ప్రతీక రాఖీ పండుగ ప్రభుత్వం విప్, డోర్నకల్ MLA డా.రాంచందర్ నాయక్ అన్నారు. రక్షాబంధన్ (రాఖీ) పండుగ సందర్భంగా ఆయన ప్రజలందరికి శుభాకాంక్షలు తెలిపారు. మహిళా సాధికారత లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తున్నదని, మహాలక్ష్మి పథకాన్ని సద్వినియోగపరుచుకొని, ప్రతి ఒక్కరూ సంతోషంగా పండుగ జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు.