CTR: ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ కార్యాలయంలో శుక్రవారం రాఖీ పండుగను ఘనంగా నిర్వహించారు. బ్రహ్మకుమారీలతో పాటు పలువురు మహిళలు ఎమ్మెల్యేకు రాఖీలు కట్టి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. సోదరీ, సోదర బంధాలను పెంపొందించే ఈ పండుగ అందరికీ మేలు చేకూర్చాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: ఎమ్మెల్యే కార్యాలయంలో రాఖీ పౌర్ణమి వేడుకలు


