NGKL: కమ్మారెడ్డిపల్లి ప్రధాన రహదారిపై డ్రైనేజీ వ్యవస్థ లేక ఇళ్ల మురుగు నీరు ఏరులై పారుతోంది. ముఖ్యంగా ఆలయం ముందు రోడ్డు బురదమయంగా మారడంతో భక్తులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.భరించలేని దుర్వాసనతో ముక్కు మూసుకొని ప్రయాణించాల్సి వస్తోందని, చిన్న పిల్లలు, వృద్ధులు జారిపడి గాయపడుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ
రోడ్డెక్కిన మురుగు.. నరకం చూస్తున్న ప్రజలు


