హైదరాబాద్: 28°C
తెలంగాణ

సింగరేణి మెడికల్ బోర్డు ఫలితాలు విడుదల

MNCL: సింగరేణి కార్పొరేట్ మెడికల్ బోర్డు గురువారం నిర్వహించిన ఉద్యోగుల వైద్య పరీక్షల అధికారిక ఫలితాలను విడుదల చేసింది. 120 మంది ఉద్యోగులలో 72 మంది పరీక్షలకు హాజరయ్యారు. ఇందులో ఆరోగ్య కారణాల దృష్ట్యా 12 మంది ఉద్యోగులను విధులకు అనర్హులుగా ప్రకటించారు. అండర్ గ్రౌండ్ పనులకు అనర్హులుగా తెలిన 14 మందిని సర్ఫేస్ విధులకు సిఫార్సు చేశారు.