హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తిరుపతిలో వాకింగ్ చేసిన BJP రాష్ట్ర అధ్యక్షుడు

తిరుపతి పర్యటన నిమిత్తం వచ్చిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు వీవీఎన్ మాధవ్ ఉదయం ఎస్వీ యూనివర్సిటీ, వేదిక్ యూనివర్సిటీ ప్రాంగణాల్లో వాకింగ్ చేశారు. ఆయన వెంట జిల్లా అధ్యక్షులు సామంచి శ్రీనివాస్, సీనియర్ నాయకులు గుండాల గోపీనాథ్‌తో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు. వాకింగ్ సందర్భంగా పార్టీ నేతలతో మాధవ్‌ పలు అంశాలపై చర్చించారు.