హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: వైభవంగా శిర్డీ సాయి గ్రామోత్సవం

NDL: కొలిమిగుండ్లలో వెలసిన శ్రీ శిర్డీ సాయిబాబా వారి ఉత్సవ మూర్తికి గురువారం వైభవంగా గ్రామోత్సవం నిర్వహించారు. నిర్వాహకులు వీడి రాజగోపాల్ బ్రదర్స్ ఆధ్వర్యంలో స్వామివారికి విశేష పూజలు, అర్చనలు నిర్వహించారు. స్వామివారి ఉత్సవ మూర్తిని పల్లకిలో ఉంచి, పూజలు, మంగళ హారతులు ఇచ్చారు. అనంతరం ఆలయ మాడవీధుల్లో స్వామివారి పల్లకీని ఊరేగింపు నిర్వహించి భజనలు చేసారు.