MHBD: PRTU-టీఎస్ జిల్లా నూతన అధ్యక్షుడిగా మిర్యాల సతీష్ రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా చాగర్లమూడి శ్రీధర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గురువారం జిల్లా కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో వీరిని ఎన్నుకున్నట్లు జిల్లా సభ్యులు తెలిపారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తామని, తమ నియామకానికి సహకరించిన సభ్యులకు వారు ధన్యవాదాలు తెలిపారు.
తెలంగాణ
PRTU-TS జిల్లా అధ్యక్షుడిగా సతీష్ రెడ్డి


