హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'యువకుడి మిస్సింగ్'

శ్రీకాకుళానికి చెందిన కోట మధుసూదనరావు అదృశ్యమైనట్లు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మేరకు ఒకటో పట్టణ ఎస్ఐ హరికృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. యువకుడు ఇంటి నుంచి వెళ్లి పోయిన సమయంలో పసుపు రంగు గళ్ల చొక్కా ధరించి ఉన్నాడు. యువకుడి ఆచూకీ తెలిసిన వారు 6309990842, 6309990814 నంబర్‌లకు సమాచారం అందించాలని పోలీసులు కోరారు.