NLR: బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని జొన్నవాడ సెంటర్ వద్ద హెల్మెట్ ప్రాముఖ్యతపై ప్రజలకు ఎస్సై ఉమాశంకర్ అవగాహణ కల్పించారు. ప్రతి ఒక్కరూ లైసెన్స్ ఉంటేనే వాహనాలు నడపాలని, హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు. ట్రాఫిక్ రూల్స్ తప్పకుండా పాటిస్తే తద్వారా రోడ్డు ఆక్సిడెంట్లు నివారించవచ్చు అన్నారు. సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: లైసెన్స్ హెల్మెట్ తప్పనిసరి : SI


