హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అన్నపై తమ్ముడి ఘాతకం..!

ప్రకాశం: చీమకుర్తి మండలం బక్కిరెడ్డిపాలెంలో ఈ నెల 20న తిరుపతయ్య ఇంటి వద్ద నిద్రిస్తుండగా పెట్రోల్ పోసి నిప్పు అంటించిన విషయం తెలిసిందే. తిరుపతయ్య చికిత్స పొందుతూ గురువారం మరణించాడు. పాత గొడవల నేపథ్యంలో తమ్ముడు వెంకటరత్నం అన్నను పెట్రోల్ బస్ నిప్పంటించాడని పోలీసులకు ఫిర్యాదు అందింది. ఇప్పటికే నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.