KKD: పిఠాపురం నియోజకవర్గంలో మహిళలకు రాఖీ పౌర్ణమి సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చీరలు పంపించారు. పండుగ రోజు గ్రామాలలో పింఛన్లు పొందుతున్న 45 ఏళ్ళలోపు 2500 మంది వితంతు ఒంటరి మహిళలకు పంపిణి చేశారు. గతేడాది కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం మహిళలకు చీరల్ని గిఫ్ట్‌గా పంపించారు. ఈ ఏడాది కూడా వాటిని అందజేశారు.
ఆంధ్రప్రదేశ్
మహిళలకు పవన్ రాఖీ కానుకలు


