SRPT: ఆత్మకూరు(ఎస్) మండలంలోని ఓ గ్రామంలో మైనర్ బాలికపై పదో తరగతి విద్యార్థి లైంగిక దాడికి పాల్పడిన ఘటన వెలుగుచూసింది. బాలిక అస్వస్థతకు గురికావడంతో ఆస్పత్రికి తీసుకెళ్లగా గర్భంతో ఉన్నట్లు తేలింది. దీంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
తెలంగాణ
మైనర్ బాలికపై లైంగిక దాడి


