హైదరాబాద్: 28°C
తెలంగాణ

రాఖీ కట్టించుకునేందుకు వచ్చి మృత్యువాత..!

భద్రాద్రి: మణుగూరులో జరిగిన గ్యాంగ్‌వార్‌లో గాయపడిన శివ మృతి చెందిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌లో ఉంటున్న శివ రాఖీ పండుగ సందర్భంగా గురువారం ఉదయం మణుగూరుకు వచ్చినట్లు స్థానికులు తెలిపారు. కొద్దిరోజుల క్రితమే అతడికి నిశ్చితార్థం కాగా, త్వరలో వివాహం జరగాల్సి ఉంది. ఈ ఘటనతో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.