హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రాత్రివేళ పోలీసుల ప్రత్యేక నిఘా..!

అన్నమయ్య: జిల్లా ఎస్పీ ధీరజ్ ఆదేశాలతో జిల్లావ్యాప్తంగా పోలీసులు రాత్రివేళ ప్రత్యేక గస్తీ, నిఘాను ముమ్మరం చేశారు. వాహన తనిఖీలు, డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ పరీక్షలతో పాటు వాహనదారుల భద్రత కోసం 'పేస్ వాష్ అండ్ గో' కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అనుమానితుల వేలిముద్రలు సేకరిస్తూ ఏటీఎంలు, దేవాలయాలు, నివాస ప్రాంతాలు, సరిహద్దుల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు.