హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సోమశిల జలాశయంలో 19 టీఎంసీలు నీరు నిల్వ

NLR: అనంతసాగరం మండలంలోని సోమశిల జలాశయం నీటిమట్టం వివరాలను అధికారులు తాజాగా విడుదల చేశారు. శుక్రవారం ఉదయం 6 గంటల నాటికి 19.645 టీఎంసీలు నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. జలాశయంలో 113 క్యూసెక్కుల నీరు ఆవిరి అవుతోంది. సోమశిల జలాశయం నుండి పెన్నా డెల్టాకు 2100 క్యూసెక్కులు, కావలి కెనాల్ కు 500 క్యూసెక్కులు నీటిని విడుదల చేస్తున్నారు.