హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: ప్రభుత్వ ఉపాధ్యాయుడిపై దాడి!

PLD: పెదకూరపాడులో నిన్న ప్రభుత్వ ఉపాధ్యాయుడిపై యువకులు దాడికి పాల్పడ్డారు. జిల్లా పరిషత్ పాఠశాలలో గణిత ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న నరేష్ బాబు గుంటూరు నుంచి కారులో వస్తుండగా, బస్టాండ్ సెంటర్‌లో బైకులు అడ్డుపెట్టి నరేష్‌బాబు కారును ఆపి కర్రలు, కొబ్బరి మట్టలతో దాడి చేసినట్లు ఉపాధ్యాయుడు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఘటనపై పెదకూరపాడు పోలీసులకు ఫిర్యాదు చేశారు.