HYD: అమెరికాలోని మేరీల్యాండ్‌లో తార్నాకకు చెందిన నిఖిత గొడిశాల దారుణహత్యకు గురైన కేసులో ముందడుగు పడింది. నిందితుడు అర్జున్‌శర్మను పోలీసులు ఆగ్రాలో గుర్తించి, ఢిల్లీ పటియాలా హౌస్ కోర్టు ముందు ప్రవేశపెట్టి కస్టడీకి తీసుకున్నారు. 8 నెలల పోరాటం తర్వాత సాధించిన ఈ అరెస్టును నిఖిత కుటుంబం స్వాగతించింది.
తెలంగాణ
8నెలల తర్వాత నిఖిత హత్య కేసులో పురోగతి


