హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు సంగంలో క్రీడా సందడి

NLR: సంగంలోని గొట్టి గుండాల బాలకృష్ణారెడ్డి జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల క్రీడా ప్రాంగణంలో ఆగస్టు 28న జాతీయ క్రీడా దినోత్సవం పురస్కరించుకుని నెల్లూరు జిల్లాస్థాయి షూటింగ్ బాల్ ఛాంపియన్‌షిప్ టోర్నమెంట్ నిర్వహించనున్నారు. శుక్రవారం ప్రారంభమయ్యే ఈ పోటీలకు పలు టీంలు హాజరవుతాయన్నారు. ఈ మేరకు వ్యాయామ ఉపాధ్యాయులు వెంకటరమణయ్య తెలిపారు.